ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు
వాష్టింగ్టన్ :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తన దాడిని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ట్రంప్ తాజా సంచలన వ్యాఖ్యలతో ప్రపంచ అగ్ర ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య  ట్రేడ్ వార్  మళ్లీ రాజుకోనుంది.  కోవిడ్-‌19   కారణంగా చైనాపై వాణిజ్య సుంకాలను పెంచనున్నట్లు  ట్రంప్   బెదిరించారని  గ…
‘నీచ రాజకీయాలు మానుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు’
విజయవాడ : ప్రజలకు కష్టాల్లో అండగా నిలవాల్సిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లు చేసుకుంటున్నాడని దేవాదాయశాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్‌  విమర్శించారు. ప్రజలు రేషన్‌ షాప్‌ వద్ద సరుకులు తీసుకున్నప్పుడు కామెంట్‌ చేసిన పవన్‌కు.. బ్యాంకుల వద్ద జనం క్యూలో నిల్చున్నవి కనిపించడం…
దీపయజ్ఞం మన సంకల్పాన్ని చాటింది : మోదీ
ఢిల్లీ :  కరోనా కట్టడికి మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించండి అని బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కోరానాపై మన పోరాటాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించిందని తెలిపారు. యావత్‌ ప్రపంచం మన సంకల్పాన్ని మెచ్చ…
గొంతునులిమి చంపి.. శవంతో శృంగారం
న్యూఢిల్లీ :  ఓ వ్యక్తిని చంపి, అతడి శవంతో కామవాంఛ తీర్చుకున్నారు ఇ‍ద్దరు మానవ మృగాళ్లు. వారి మధ్య గొడవ చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్‌, బీహార్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులు దక్షిణ ఢిల్లీలోని న…
కేజీఎఫ్‌ 2 : డేట్‌ గుర్తుపెట్టుకోండి
కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్‌-2’.  ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ‘అధీరా’ పాత్రలో నటిస్తుండగా, రవీనాటండన్‌ ‘రమికా సేన్‌’ అనే పాత్రలో కనిపించనుంది. శ్రీనిధి శెట…
ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్‌ కేజ్రీవాల్‌  కేంద్ర ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద  ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌  చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భ…